POYIRAA MAMA SONG LYRICS: Poyiraa Mama Song is a Telugu song from the movie Kuberaa starring Rashmika Mandanna, Dhanush, Nagarjuna Akkineni, directed by Sekhar Kammula. "POYIRAA MAMA" song was composed by Devi Sri Prasad and sung by Dhanush, with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
పోయిరా మామ Poyiraa Mama Lyrics in Telugu
హే ఒండే హీరో నువ్వే ఫ్రెండ్-యు
నీ కోసమే డప్పుల్ సౌండ్-ఉ
అస్సల్ తగ్గక్ అట్నే ఉండు
మొక్కుతారు కాళ్ళు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడు లాగ
వన్ వే లో నా నువ్వెళ్లినా
అపర నిన్ను అందర్ లాగా
ప్రీ-కోరస్
రధం మీదే నువ్వే అలాగా
ధుసుకెళ్తా ఉంటె అబ్బో యమాగా
సెం మీ ఎదురే వచ్చినా
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందర్ లాగా అంత తేలిగ్గా
నిన్నే కలుపుకోలేరు గా
నీతో ఫోటో దిగాలన్నా
చచ్చేంత పనవుతోంది గా ఓఓఓహ్
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా
హే
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అర్ రాజా లాగ దర్జాగా పోయిరా మావా పోయిరా మావా
చుస్తూ చూస్తూనే మారిందే
నీ రేంజ్ ఈరోజున్నా
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోధే ఈ నిచ్చెనా
సొమ్ములైనా సోకులైనా
తలంచవా నీ ముందరా
నిన్నే ఐసా పైసా
ఈ లోకం లోన యాదుంధీరా
నిన్నే తిట్టి గల్ల పట్టి
సత్తాయించే సారే లేదు రా ఊఓఓహ్
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా
హే
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
పోయిరా మావా
అర్ రాజా లాగ దర్జాగా పోయిరా మావా
పోయిరా మావా
నీతోటి మాటాడి గెలిచేది
దమ్మే ఈడ లేదేవాడికి
స్వర్గం అరెయ్ నీ జేబులో ఉంది
బాధే లేదు యేనాటికి
ఏరోప్లేన్-యు రాకెట్-యు
నీ కాళ్ళకింద ఎగరాల్సిందే
ఎంతొడైన థాలె ఎత్తి
అలా నిన్ను చూడాల్సిందే
భారత్ల్య్రిక్స్.కోమ్
తలరాతనే చెరిపి మల్ల
రాసేసుకో నీకే నచ్చింది ఈయీ ఓఓఓహ్
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా ఓహ్
మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా
హే
పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
పోయిరా మావా
ఉన్నాయి రాజా లాగ దర్జాగా పోయిరా మావా
పోయిరా మావా
Poyiraa Mama Lyrics
Hey onde hero nuvve friend-u
Nee kosame dappul sound-u
Assal thaggak attne undu
Mokkuthaaru kaallu rendu
Ninne chusthunnadi choodu
Ooru mottham devud laaga
One way lo naa nuvvellinaa
Aapar ninnu andar laaga
Pre-chorus
Radham meede nuvve alaagaa
Dhusukeltha unte abbo yamaagaa
Cm pm edure vacchinaa
Nuvvu salaam kotte pane ledugaa
Mundar laaga antha easygaa
Ninne kalusukoleru gaa
Neetho photo dhigaalanna
Chacchetanta panavuthundi gaa oooooh
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa
Are raajaa laaga darjaagaa poyiraa maavaa
Hey
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa
Are raajaa laaga darjaagaa poyiraa maavaa poyiraa maavaa
Chusthoo chusthoone maarinde
Nee range ee rojunnna
Ninne andukovaali anukunte
Saripodhe e nicchenaa
Sommulaina sokulaina
Thalonchavaa nee mundaraa
Ninne kone aisa paisa
Ee lokam lona yaadundhiraa
Ninne thitti galla patti
Sattaayinche saare ledu raa oooooh
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa
Mahaaraajaa laaga darjaagaa poyiraa maavaa
Hey
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa
Poyiraa maavaa
Are raajaa laaga darjaagaa poyiraa maavaa
Poyiraa maavaa
staging.bharatlyrics.com
Neethoti maataadi gelicheti
Dhamme eeda ledhevadiki
Swargam arey nee jebulo undhi
Baadhe ledu yenatiki
Aeroplane-u rocket-u
Nee kaallakinda egaralsindhe
Enthodaina thale etthi
Ala ninnu choodalsindhe
Thalaraathane cheripi malla
Raasesuko neeke nacchindeeeeee oooooh
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa oh oh
Mahaaraajaa laaga darjaagaa poyiraa maavaa
Hey
Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa
Poyiraa maavaa
Are raajaa laaga darjaagaa poyiraa maavaa
Poyiraa maavaa